Tuesday, 28 July 2026 08:12:53 AM

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా అక్ష‌ర్ ప‌టేల్‌..

Date : 14 March 2025 10:49 AM Views : 787

ఆకాంక్ష న్యూస్ - స్పోర్ట్స్ న్యూస్ / : ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు కెప్టెన్‌ ఎవరు అనే ఊహాగానాలకు తేరా పడింది. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాకున్నా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌ నియ‌మితులై జ‌ట్టు సార‌ధిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు. ఈ సంవత్సరం కెప్టెన్సీ నుంచి రిష‌బ్ పంత్ త‌ప్పుకోవ‌డంతో అక్ష‌ర్ ప‌టేల్ ను కెప్టెన్‌ గా ప్ర‌క‌టించారు.16.50 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ జ‌ట్టు సొంతం చేసుకుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :