Wednesday, 29 July 2026 11:10:10 AM

వివాదంలో ఓ పోలీసు అధికారి... అసలు ఈ అధికారిపై ఉన్నతాధికారులకు పట్టింపు ఉందా లేదా...

ఎన్ని ఘటనలు జరిగిన ఉన్నతాధికారులు పట్టించుకోరా.. చర్యలు తీసుకోరా...

Date : 27 December 2025 03:01 PM Views : 1023

ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : ఓ పోలీస్ అధికారి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇప్పటికే వివాదాలకు నిలయంగా ఉన్న సదురు అధికారిపై చర్యలు తీసుకునే అధికారులై కరువయ్యారు. వివరాల్లోకి వెళ్తే.... రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీస్ అధికారి ప్రవర్తిస్తున్న తీరు నిత్యం వివాదాలకు నిలయంగా మారుతుంది. ఇప్పటివరకు ఆయనపై వచ్చిన ఆరోపణలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్న చర్యలు తీసుకునే అధికారులు మాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి కండువా వేసుకుని కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆరోపణలు కోకోల్లోలుగా ఉన్నాయి. అయితే భూ పంచాయతీ విషయంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ మాజీ కార్పొరేటర్ ను అసభ్య పదజాలంతో ఇష్టానుసారంగా సదురు అధికారి దూషించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకు ఎవరు ఆ పోలీస్ అధికారి... ఏంటి అనేది పూర్తి వార్త కథనం మీ " ఆకాంక్ష" న్యూస్ లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :