Tuesday, 28 July 2026 12:00:14 PM

నెల్లురు జిల్లా బండారీశ్వరమ్మ బిసి భవన్ 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్. క్రిష్ణయ్య...

Date : 18 January 2025 06:52 AM Views : 383

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / నెల్లూరు జిల్లా : జాతీయ బిసి సంక్షేమ సంఘం నెల్లురు జిల్లా బండారీశ్వరమ్మ బిసి భవన్ 2025 క్యాలెండర్ ను రాజ్యసభ సబ్యులు జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతియ అద్యక్షులు ఆర్. క్రిష్ణయ్య విద్యానగర్ లోని బిసి భవన్ లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో నెల్లురు జిల్లా జాతీయ బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు సమాది శ్రీనివాస్ యాదవ్,రంగ స్వామి యాదవ్,రాజగోపాల్,బుదాటి బాలాజీ,ఏత్తప లలితా రాం తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :