ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఒక ప్రముఖ రంగానికి చెందిన వ్యక్తికి స్వయానా ప్రాంగణంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఓ కేసు విషయంలో సహచరుడితో జరిగిన వాగ్వాదం చివరకు ఘర్షణ స్థాయికి చేరింది. గత కొంతకాలంగా ఆ వ్యక్తి మితిమీరిపోతున్న ప్రవర్తన, సొంత వారిని సైతం పట్టించుకోకుండా ఇతరులకు వత్తాసు పలుకుతూ వారిని కించపరుస్తున్న తీరు అందరి విమర్శలకు గురవుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసిన తోటి వ్యక్తి, ఆ ప్రాంగణంలోనే గట్టిగా ఎదురు నిలిచి తగిన బుద్ధి చెప్పినట్లు అక్కడున్నవారు చెబుతున్నారు.అధికారాలు, పేరును ఆధారంగా చేసుకుని మీడియా పేరుతో హల్‌చల్ చేస్తూ వస్తున్న ఆ వ్యక్తి వ్యవహారశైలి పలువురిలో ఆగ్రహం రేకెత్తించినట్టుగా తెలుస్తోంది. ఇకపై ఇలాంటి ఆగడాలు సహించబోమని తోటి వ్యక్తులు స్పష్టంగా హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఘర్షణతో రంగంలోనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
Admin
Aakanksha News