ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / సిద్దిపేట జిల్లా : తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగింది. విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.ఈ ఘటనపై అఖిలపక్ష నాయకులు స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News