ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఆకాంక్ష డెస్క్ : విద్యార్థులకు విద్య బుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాద్యాయుడు తన తోటి ఉపాధ్యాయురాలితో పాఠశాలలో చేసిన రాసలీలలు వెలుగులోకి రావడంతో జిల్లా మేజిస్ట్రేట్ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన సంఘటన రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని సలేరా పాఠశాలలో చోటు చేసుకుంది. అయితే పాఠశాలలో రాసలీలలు స్థానిక సిసి కెమెరాలో రికార్డు కావడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే ఇద్దరి ఉపాధ్యాయులను విధుల్లో నుండి తొలగించారు.
Admin
Aakanksha News