Sunday, 26 April 2026 05:53:38 PM

హోంగార్డు దాడిలో గాయపడిన భార్య మృతి...

Date : 22 February 2025 08:22 AM Views : 935

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తని నిలదీసినందుకు విచక్షణ రహితంగా భార్యపై దాడి చేయగా తీవ్ర గాయాలతో ఉన్న రామలక్ష్మిని కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. భర్త ఆవుల గట్టయ్య రామగుండం కమిషనరేట్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :