Wednesday, 29 July 2026 08:28:18 AM

చీరతో ఉరి వేసుకొని యువకుడు మృతి...

Date : 27 January 2025 07:55 AM Views : 852

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మేదర్ బస్తీలో ఓ యువకుడు ఉరి వేసుకొని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏన్టీపీసీలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న నందిశ్వర్ తన ఇంట్లో పై కప్పుకు చీరతో ఉరి వేసుకొని మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న ఒక్కటవ పట్టాన పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :