ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / విశాకపట్నం జిల్లా : ఓ ప్రేమ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నంలోని గాజువాక పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్ 3వ అంతస్తూ నుండి ఇద్దరు ప్రేమికులు దూకి అత్మహత్య చేసుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఇద్దరు అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మితాలుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Admin
Aakanksha News