Tuesday, 28 July 2026 08:04:02 AM

యువకుడిపై కత్తితో దాడి...

Date : 20 September 2025 07:00 PM Views : 1511

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 5వ ఇంక్లైన్ కృష్ణ నగర్ వద్ద సొల్లు కుమారస్వామి అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం బాధితుడిని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :