Tuesday, 28 July 2026 07:48:23 AM

హాస్టల్‌లో గుండెపోటుతో విద్యార్థి మృతి

Date : 16 April 2023 01:17 PM Views : 442

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / పల్నాడు జిల్లా : హాస్టల్‌లో గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల ఏస్సి హాస్టల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...8వ తరగతి చదువుతున్న విద్యార్థి కోటి స్వాములు రాత్రి భోజనం చేశాక ఊపిరాడటం లేదని ఫ్రెండ్స్‌కి చెప్పడంతో వార్డెన్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :