Sunday, 26 April 2026 05:49:42 PM

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్‌ 1లో కారు బీభత్సం...

బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు

Date : 14 March 2025 10:17 AM Views : 415

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్‌ 1లో కారు బీభత్సం సృష్టించింది.శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు నంబర్‌ 1లో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. దీంతో స్థానికులు, అక్కడే ఉన్న వారు కారును చూసి భయాందోళనలకు గురైన పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :