Tuesday, 28 July 2026 11:06:43 AM

7 ఎల్ఈపీలో ప్రమాదం...

కూలిన బంకర్... హెడ్ ఓర్మన్ మృతి...

Date : 03 December 2024 02:09 PM Views : 888

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణిలో జరిగిన ప్రమాదంలో మరో కార్మికుడు మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... 7 ఎల్ఈపీలో బంకర్ కూలడంతో సత్యనారాయణ అనే హెడ్ ఓర్మన్ అక్కడికక్కడ మృతి చెందినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :