ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరిఖనిలో వాణిజ్య శాస్రంలో రెండు అతిధి అధ్యాపకుల పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జై కిషన్ ఓజా ఒక్క ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ లో 55శాతం మార్కులు, ఎస్సి ఎస్టీ అభ్యర్థులకు 50శాతం మార్కులు కలిగి ఉండాలని పేర్కొన్నారు. యుజిసి సెట్, పిహెచ్ డి కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని దరఖాస్తుల స్వీకరణకు 19 -12 -24 నుండి దరఖాస్తులను నేరుగా కళాశాలలో సమర్పించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
Admin
Aakanksha News