Tuesday, 28 July 2026 09:31:14 AM

గోదావరిఖనిలో బిజెపి నాయకుల సంబరాలు

Date : 07 April 2023 03:20 PM Views : 612

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జైలు నుండి విడుదలవుతున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో టపాసులు పేల్చే సమయంలో పోలీసులు వచ్చి అడ్డగించే ప్రయత్నం చేయడంపై తీవ్రంగా ఖండిస్తూ బిజెపి కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, బిజెపి నాయకులు మాజి ఎమ్మెల్యే, మాజి టిఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్, కార్పొరేటర్ దుబ్బసి లలిత మల్లేష్,రాష్ట్ర sc మోర్చా కోశాధికారి కాసిపేట శివాజీ,బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక ,క్యాతం వెంకటరమణ, గాండ్ల ధర్మపురి, మామిడి రాజేష్, జక్కుల నరహరి గూగుల్ రవీందర్ రెడ్డి డేవిడ్, రాచకొండ కోటేశ్వర్ మిట్టపల్లి సతీష్,బిక్షపతి, సునీల్, గాండ్ల స్వరూప, బండి రాము, రాజకుమార్,భూషిపాక సంతోష్, బుంగ మహేష్ గుర్రం సురేష్ బండారి శ్యాంసుందర్ బూడిద రమేష్ అడ్లూరి రాజేష్ సురేందర్ పటేల్ మామిడి సంపత్ కుమ్మరి మల్లేష్ కాజీపేట సంతోష్ మధు మామిడి వీరేశం మల్లయ్య నాయకులు, వివిధ మోర్చాల అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :