Tuesday, 28 July 2026 07:26:03 AM

ఉద్యమకారుల చలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి...

Date : 16 April 2025 10:24 PM Views : 357

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : ఈనెల 21న సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండిలో రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీకి అధిక సంఖ్యలో ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలని ఫోరం డివిజన్ అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్న ఉద్యమ కారులందరూ అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరై తమ మద్దతును తెలుపుతూ హాజరుకావాలని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :