Tuesday, 28 July 2026 04:56:02 AM

మద్దెల దినేష్ కు “బెస్ట్ సర్వీస్ ఫర్ సొసైటీ జాతీయ అవార్డుకు" ఎంపిక...

Date : 23 September 2024 05:31 PM Views : 294

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ప్రజా సంఘాల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తు ప్రజా పోరాటాలు, ఉద్యమాలు ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించిన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మద్దెల దినేష్ కు బెస్ట్ సర్వీస్ ఫర్ సొసైటీ జాతీయ అవార్డుకు" ఎంపికైయ్యారు.బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ఆప్ ఇండియా ఆయన చేసిన సేవలను గుర్తించి. అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ సందర్భంగా తనకు సహకారం అందించిన జాతీయ అధ్యక్షులు నాల్ల రాధాకృష్ణ, బాదె వెంకటేశం తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీలకు మద్దెల దినేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డును ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో అక్టోబర్ 6, 2024 న అవార్డ్ సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ అయిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా బెస్ట్ సర్వీస్ ఫర్ సొసైటీ జాతీయ అవార్డును తీసుకోనున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :