ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైడ్రా కూల్చివేతలో ఇండ్లు కోల్పోయిన భాదితులు పెద్దఎత్తున తెలంగాణ భవన్ వద్దకు చేరుకుంటున్నారు.తమ ఇండ్లను కూల్చివేస్తారేమో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. తెలంగాణ భవన్ లొనే ఉన్న భారాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలను కలసి భావోద్వేగానికి లోనై కన్నీరు మున్నీరవుతున్నారు.కన్నీళ్లతో బాధితులు తమ విన్నపాలను ఇస్తున్నారు.
Admin
Aakanksha News