ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా నర్సంపేటలో టెన్షన్ వాతావరణం మద్య వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేపట్టిన 223వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడుగడుగునా తెరాస కార్యకర్తలు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్ షర్మిల పాదయాత్ర లో 4 ఏసీపీ లు,500 మంది పోలీస్ లు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఎటువంటి అవాంచనియ పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అరెస్ట్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
Admin
Aakanksha News