Tuesday, 28 July 2026 12:27:40 PM

యూట్యూబ్ బెస్ట్ యాక్టర్ గా జకిన శ్రీలత...!

Date : 06 January 2025 03:11 PM Views : 852

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : కరీంనగర్ ఉమ్మడి జిల్లా గోదావరిఖనిలో నివాసముంటున్న జకిన శ్రీలత ఉద్యోగరీత్యా ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించడమే కాకుండా తనకున్న ప్రతిభతో యూట్యూబ్ కళాకారునిగా తనకున్న కలతో యూట్యూబ్ ఛానల్ లో అందరి ప్రశంసలను అందుకోవడం జరిగిందని ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బాబా అసోసియేషన్ హైదరాబాద్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో భాగంగా శ్రీలతకు బెస్ట్ యూట్యూబ్ యాక్టర్ గా అవార్డు బహుకరించారు. అనంతరం ఘనంగా సన్మానించారు, శ్రీలతకు ఈ అవార్డు రావడం పట్ల యూట్యూబ్ కళాకారులు వారి అసోసియేషన్ అభినందనలు తెలియజేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :