ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : 2025 ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవ సంస్థ వ్యవస్థాపకులు డా.వి.డి.రాజగోపాల్ జన్మదిన సందర్బంగా బుదవారం కవి సమ్మేళనం, పుస్తక ఆవిష్కరణ సభ నారయనగూడ తాజ్మహల్ హోటల్ లో జరిగింది. కుసుమ ధర్మన్న వ్యవస్థాపకులు డా.రాధాకుసుమ ఆద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమం లో సుమారు 20 మంది కవులు నూతన ఆంగ్ల సంవత్స రం పురస్కరించ్కొని కవితా గానం చేసారు.యశోద, ప్రసన్నకిరణ్, స్వాతి, ప్రియాంక తో పాటు పలువురు కవులను శాలువ మేమొంటో ఘనంగా త్కరించారు.సత్కరించారు
Admin
Aakanksha News