Tuesday, 28 July 2026 01:28:58 PM

ఏసీబీకి చిక్కిన అవినీతి రెవిన్యూ అధికారి...

Date : 19 November 2024 01:56 PM Views : 1298

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. అంతర్గం మండలంలోని ఓ రెవిన్యూ అధికారి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :