ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నర్సంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని శ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆలయ పాలక మండలికి కార్తీక మాసం శుభ సందర్భంగా గత 30 రోజులుగా అశేష భక్త జనవాహిని శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంను దర్శించుకున్నారు. ఆదివారం రోజు స్వామివారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన లక్ష 3 వేల 356 రూపాయలు విరాళాలు సమర్పించారు.
Admin
Aakanksha News