Tuesday, 28 July 2026 10:47:14 AM

షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

Date : 29 November 2022 03:35 PM Views : 504

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో షర్మిల వాహనంలో ఉండగానే ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విఐపి రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని వైయస్ షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 333,337, 353 సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :