ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ దేశానికి వెలుగులు విరజింపుతున్న కార్మిక కుటుంబాలకు ఆస్పత్రిలో చేరిన వారికి సరైన ఆహారం అందించడంలో ఆసుపత్రి విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే శుక్రవారం ఆస్పత్రిలో బాలింతలకు పెట్టే ఆహారంలో ఓ పేషెంట్ కు ఆస్పత్రి పెట్టిన ఆహారంలో నులిపురుగు ప్రత్యక్షం కావడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సిబ్బందిని నిలదీశారు... పూర్తి కథనం మరికాసేపట్లో....
Admin
Aakanksha News