Wednesday, 29 July 2026 11:15:15 AM

ఎల్లంపల్లి భూనిర్వసీతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించండి

రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్ ను కోరిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 12 February 2023 07:41 PM Views : 662

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఎల్లంపల్లి భూనిర్వసీతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలని రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్ ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. అదివారం హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్ ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిసారు. వెంనూర్. కుక్కలగూడూర్, మురుముర్ ఉండెడ ఎల్లంపల్లి, పోట్యాల మద్దిర్యాల గ్రామాల ఎల్లంపల్లి భూ నిర్వసీతుల ఆర్ అండ్ ప్యాకేజీ 22 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాలనీ కోరారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ లు కొల లత గుమ్ముల రవీందర్ బాదరవేని స్వామి ఎంపిటిసి మస్కం శ్రీనివాస్ తదితరులున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :