Tuesday, 28 July 2026 07:35:30 AM

మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు....

తెలంగాణకు కొత్త డీజీపీ అంటూ సెటైర్లు....

Date : 26 October 2024 01:01 PM Views : 426

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర సెటైర్లు వేశారు. నవంబర్ మొదటి వారంలో కీలక నేతల అరెస్టులు జరుగుతాయని రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటిని చూస్తుంటే తెలంగాణకు కొత్త డీజీపీ వచ్చినట్లు ఉందని ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అని ట్విట్ చేశారు. అలాగే తెలంగాణలో ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ పోలీసులు చేస్తున్న నిరసన కార్యక్రమాలతో పోలీసులు పోలీసులనే అరెస్టు చేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :