Tuesday, 28 July 2026 10:44:44 AM

బిగ్ బ్రేకింగ్..ఓ మీడియా హౌస్ పై ఈడీ సోదాలు కలకలం

ఓ దినపత్రిక,ఇంగ్లీష్ ఛానల్ సంబంధించిన మీడియా ఆఫీస్ లో సోదాలు

Date : 07 October 2022 10:17 PM Views : 935

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఇటీవల సోదాలు జరిపిన వారి బ్యాంకు ట్రాన్సక్షన్స్ నుండి ఓ మీడియా సంస్థ ఖాతాలోకి భారీగా నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలోనే ఓ మీడియా హౌస్ పై ఈడీ సోదాలు నిర్వహించింది. మీడియా హౌస్ ప్రతినిధి బ్యాంకు ఖాతాలు,ట్రాన్సక్షన్స్ ను ఈడీ పూర్తి స్థాయిలో పరిశీలించినట్లు తెలుస్తుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ తెలుగు, ఇంగ్లీష్ దినపత్రిక యాజమాన్యం,న్యూస్ ఛానెల్ కార్యాలయాలపై హైదరాబాద్‌లోని ఈడి అధికారులు దాడులు చేయడం సంచలనంగా మారుతుంది. గత కొంతకాలంగా సదురు పత్రిక యాజమాన్యం నుండి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు ఈడి అధికారులకు సమాచారం అందిన మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :