Wednesday, 29 July 2026 12:07:38 PM

అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

Date : 15 November 2022 01:43 PM Views : 380

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : దివంగత సినీనటుడు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :