ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రజలందరూ పండగలు, పెళ్ళిళ్ళు అంటూ అనేక సంధర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. ధర ఎంత అయినా ఉండని సందర్భాన్ని బట్టి కొనుగోలు చేస్తారు. అయితే బంగారం ధరలు స్థిరంగా అసలు ఉండవు. ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. ఈ క్రమంలో బంగారం కొనడానికి ప్రజలు వెనకడుతారు. ఈరోజు అనగా డిసెంబర్ 3వ తేదీ మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం తాజా ధరలు:ఢిల్లీ..22 క్యారెట్ల పసిడి ధర రూ.71,040..24 క్యారెట్ల ధర రూ.77,490,..ముంబై..22 క్యారెట్ల ధర రూ.70,890..24 క్యారెట్ల ధర రూ.77,340,..చెన్నై...22 క్యారెట్ల రేట్ రూ.70,890,..24 క్యారెట్లు రూ.77,340,...బెంగళూరు..22 క్యారెట్ల ధర రూ.70,890...24 క్యారెట్ల ధర రూ.77,340,..తెలుగు రాష్ట్రాల్లో ...హైదరాబాద్..22 క్యారెట్ల ధర రూ.70,890,..24 క్యారెట్ల ధర రూ.77,340,..విశాఖపట్నం...22 క్యారెట్ల ధర రూ.70,890,..24 క్యారెట్ల ధర రూ.77,340,..విజయవాడ;..22 క్యారెట్ల ధర రూ.70,89024 క్యారెట్ల ధర రూ.77,340.
Admin
Aakanksha News