ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తాజా ఎన్నికల్లో జనగామ నియోజక వర్గం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి,హుజూరాబాద్ నుంచి పాడి కౌశిర్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు.
Admin
Aakanksha News