ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణలోని లిక్కర్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. రాష్ట్రంలో మళ్లీ కింగ్‌ఫిషర్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలంగాణలో కింగ్‌ఫిషర్‌తో పాటు హెన్‌కిన్ బీర్ల సరఫరాను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు వాటిని తయారు చేసే యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)తో చర్చలు జరిపాక ఈ డెసిషన్ తీసుకున్నామని పేర్కొంది.
Admin
Aakanksha News