ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా నేడు గోదావరిఖని ప్రధాన చౌరస్తా లో తలపెట్టిన మహాధర్నా స్థలం ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Admin
Aakanksha News