Tuesday, 28 July 2026 10:47:28 AM

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Date : 05 October 2022 07:12 AM Views : 530

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్ : హైదరాబాద్ సంతోష్ నగర్ పోలిస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ రాజ్ తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. తన చావు కి అడ్మిన్ ఎస్సై 2014 కి బ్యాచ్ కు చెందిన అశోక్ తో పాటు కానిస్టేబుల్ నాగేశ్వర్ అని సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ పూర్తి బాధ్యత అనీ తన వాట్స్ అప్ లో సందేశం పంపాడు.ప్రస్తుతం మలక్ పేట్ లోని యశోద ఆసుపత్రిలో కానిస్టేబుల్ ఆనంద్ రాజ్ చికిత్స పొందుతూన్నాడు. ఈ ఆత్మహత్యాయత్నం కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :