ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ కు గుండె పోతూ రావడంతో సకాలంలో సిపిఆర్ చేసి తోటి కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ నరేష్. ఉదయం 7 గంటల సమయంలో విధులకు వెళ్తున్న క్రమంలో ఫ్లోర్ మిల్ వద్ద గుండెపోటుతో కింద పడిపోవడంతో వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న మరో కానిస్టేబుల్ సిపిఆర్ ను అందించి ప్రాణాలను రక్షించారు
Admin
Aakanksha News