Wednesday, 29 July 2026 06:56:18 AM

ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నం..

Date : 21 November 2022 05:09 PM Views : 484

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెనుగొండ సతీష్ : ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది.జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన అడేల్లు అనే వ్యక్తి తనను కొందరు మానసికంగా వేధిస్తున్నారని, బాధ తట్టుకోలేక ఒంటిపై డీజిల్ పోసుకొని ఆదిలాబాద్ కలెక్టరేట్ లోని ప్రజావాణిలో అధికారుల ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీస్ అధికారులు వెంటనే బాటిల్ లాక్కొని బయటకు తీసుకెళ్లారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :