Tuesday, 28 July 2026 08:09:14 AM

నేటి నుండి స్కూళ్లకు దసరా సెలవులు...

Date : 01 October 2024 06:40 PM Views : 535

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : విద్యార్థులకు దసరా సెలవులు వచ్చేశాయి. బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ప్రకటించింది. మళ్లీ స్యూళ్లు తెరుచుకునేది అక్టోబర్ 15ననే. దసరాకు చాలా మంది సొంతూళ్లకు వెళ్లనున్నారు. ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యం సెలవుల్లో కూడా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవనిo అధికారులు హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :