Tuesday, 28 July 2026 04:02:35 AM

సైనిక్ వెల్ఫేర్ జెండా దినోత్సవ నిధికి విరాళాలు అందజేసిన సీఎస్ శాంతి కుమారి

Date : 07 December 2024 03:59 PM Views : 493

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్ శనివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కలిశారు. ఈ సందర్బంగా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్ కు జెండా దినోత్సవ నిధికి శాంతి కుమారి విరాళాలు అందజేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :