Wednesday, 29 July 2026 05:46:50 AM

ఇంద్రానగర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Date : 25 January 2024 12:54 PM Views : 820

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడా మండల పరిధిలోని ఇంద్రనగర్ లో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సర్పంచ్ మహబూబ్ బీ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ఉపసర్పంచ్ వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :