Tuesday, 28 July 2026 07:10:39 AM

తెలంగాణ హైకోర్టు అధ్యక్షులుగా జగన్

Date : 02 April 2025 08:17 PM Views : 621

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణ హైకోర్టు అధ్యక్షులుగా ఏ జగన్ ఘనవిజయం సాదించారు. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే భారీ మెజారిటీ తో తెలంగాణ హైకోర్టు అధ్యక్షుని గా ఏ జగన్ ఘనవిజయం సాధించిన నేపద్యం లో శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రాథనా కార్యదర్శి ఏ సుదర్శన్ హైకోర్టులో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో అడ్వకేట్ పి రాజేష్ , కోర కొప్పుల కృష్ణ గౌడ్ , జై కృష్ణ తదితరులు పఆలగొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :