Friday, 12 June 2026 01:34:06 AM

దక్షిణ మధ్య రైల్వే పీసీఓఎంగా పద్మజ బాధ్యతలు స్వీకరణ...

Date : 18 January 2025 06:49 AM Views : 509

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం)గా పద్మజ రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐఆర్డీఎస్ 1991 బ్యాచ్కు చెందిన ఆమె జోన్ పరిధిలోని డివిజన్లలో, ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :