Tuesday, 28 July 2026 12:19:58 PM

విన్నూతన రీతిలో దేశభక్తిని చాటుకున్నా యువకులు...

Date : 26 January 2025 04:48 PM Views : 468

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మహబూబ్‌నగర్‌ జిల్లా : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లేలా గ్రామంలో ఇద్దరు యువకులు విన్నూతన రీతిలో దేశభక్తిని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు యువకులు తాటి చెట్టు ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు . ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :