Wednesday, 29 July 2026 08:23:49 AM

భవనాలు, లే అవుట్ల అనుమతులకు ‘బిల్డ్ నౌ’ పేరుతో కొత్త ఆన్ లైన్ విధానం

ఈ విధానాన్ని ప్రారంభించిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు

Date : 03 December 2024 07:17 PM Views : 518

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : భవనాలు, లే అవుట్ల అనుమతులకు ‘బిల్డ్ నౌ’ పేరుతో కొత్త ఆన్ లైన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ‘బిల్డ్ నౌ’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించారు.రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. హైదరాబాద్ కు ఎంఎన్ సి కంపెనీలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘బిల్డ్ నౌ’ అనే యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీధర్ బాబు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :