Tuesday, 28 July 2026 03:04:27 PM

కేటీఆర్, హరీష్ రావును తన్ని తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి..

తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం

Date : 12 February 2025 08:39 PM Views : 595

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కేటీఆర్, హరీష్ రావును తన్ని తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం అన్నారు. బుదవారం మీడియా సమావేశం లో మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ చరిత్ర ప్రజలకు తెలుసు నేడు రాస్ట్రం లో ప్రజలు శాంతి యుతంగా ఉన్నారన్నారు. కానీప్రతిపక్షాలు బోగస్ మాటలు ,ప్రచారం తో లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించగరు.సిఎం రేవంత్ పై, రాహులగాందీ పై,.కాంగ్రేస్ పై మాట్లాడే ముందు ఎన్నికల్లో పోటీ చేసి చూపండి సిఎంను అనే అర్హత మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. రాస్తర ప్రజల శ్రేయస్సు కోశం ముఖ్యమంత్రి, మంత్రులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు . ఓటమి భయంతొ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నారన్నారు. ఓటమి భయంతో ఎన్నికల్లో అభ్యర్ధులను నెలబెట్టలేదు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్ బిఆర్ఎస్ కు వ్యతిరేకం. తెలంగాణను మీరు ఎంత దోపిడిచేశారో ప్రజలకు తెలుసన్నారు. త్వరరో మీరు బీజేపీ లో చేరక తప్పదు కేటీఆర్ డిల్లీ టూర్ ఉద్దేశం అదే .. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కృషిలో భాగమే బిఆర్ఎస్ దూరంగా ఉందన్నారు. బిఆర్ఎస్ ను వెనుకేసుకు వస్తే బిజేపీకి డిపాజిట్లు దక్కవన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోసుకున్నారు విదేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టారు హైదరాబాద్ పరిసరాల్లో30వేల ఎకరాలు కబ్జాలు చేశారు బినామీ పేర్లపై ఆస్థుల విషయంలో దర్యాప్తు సాగుతుంది స్తానిక ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ఓటమి తప్పదుకవిత, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు నేతలు జైలుకు వెళ్లక తప్పదని గజ్జలకాంతం జోశ్యం చెప్పారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :